భీమేశ్వరాలయాన్ని సందర్శించుకున్న ఎన్నికల అబ్జర్వర్
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సిద్దిపేట ఎన్నికల అబ్జర్వర్ హరిత ఐఏఎస్, జగిత్యాల్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ రమేష్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.