మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అరెస్ట్

WGL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు పట్టణ కేంద్రానికి వెళ్తున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మంగళవారం పర్వతగిరి మండలం అన్నారం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్టు చేసి పర్వతగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.