పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

GDWL: మల్దకల్ మండల ఎంఈవో జీ. సురేష్ ఉలిగేపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గురువారం ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయుల బోధనను, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వెంటనే బిజ్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.