VIDEO: నందివాడలో ప్రజా దర్బార్
కృష్ణా: ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. నందివాడ మండలం తమిరిశలో ప్రజా దర్బార్‌లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నేడు అర్జీలు అందించిన ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామంలో కోటి 90 లక్షలకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేసామన్నారు.