మునిగిన వరి చేలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

మునిగిన వరి చేలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

ELR: భారీగా కురుస్తున్న వర్షాలకు ఉంగుటూరు మండలంలో వరి పొలాలు నీట మునిగాయి. ఈ పొలాలను వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులు పరిశీలించారు. ముంపు పొలాలు తేరుకోవడానికి వర్షాలు తగ్గిన తరువాత వరి పొలాల నుంచి నీటిని బయటకు తీసివేసి బూస్టర్ డొసేజ్‌గా ఎకరాకు 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్‌ను వేసుకోవాలని సమన్వయ కర్త డా. ఫణి కుమార్ రైతులకు సూచించారు.