వార్డులో మిషన్ భగీరథ లీక్‌కు పరిష్కారం

వార్డులో మిషన్ భగీరథ లీక్‌కు పరిష్కారం

MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ మూడో వార్డులో నెలలుగా మిషన్ భగీరథ పైపు లీక్‌తో నీరు వృథా అవుతోంది. ఈ విషయాన్ని వార్డు సభ్యురాలు బట్టు మానస గోపి సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మీనరసింహారావు, ఉపసర్పంచ్ పర్వతాలు ఎల్లయ్య దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేపట్టారు.