బంగారుపాలెం తహశీల్దార్ షబ్బీర్ బాషా

బంగారుపాలెం తహశీల్దార్ షబ్బీర్ బాషా

CTR: బంగారుపాళెం తహశీల్దార్‌గా షబ్బీర్ బాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి తహశీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ గత నెలలో పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు కలెక్టరేట్ నుంచి షబ్బీర్ బదిలీపై వచ్చారు. ఉద్యోగులు, ఇతర అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.