VIDEO: పోలీస్ విధులపై విద్యార్థినులకు అవగాహన

VIDEO: పోలీస్ విధులపై విద్యార్థినులకు అవగాహన

ASR: రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలు ఏ సమయంలో ఎలా వినియోగిస్తారో విద్యార్థినులకు పోలీస్ సిబ్బంది వివరించారు. వైర్‌లెస్ సెట్ ఉపయోగాలను తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి వేల ముద్రలు సేకరణ, వాటిని ఎలా నిర్ధారణ చేస్తారో వివరించామని ఎస్సై శివకుమార్ తెలిపారు.