జాతీయ పతాక ఆవిష్కరణ

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో మాజీ ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య గారు జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు 2వ వార్డు ప్రెసిడెంట్ సబ్బని అరుణ్, రంగ, మహేష్, సంభోజి సురేష్, రాజేష్, చరణ్, శేఖర్, లక్ష్మణ్ మరియు 2వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.