VIDEO: 'వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం'

VIDEO: 'వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం'

ASF: తిర్యాణి మండలంలో మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న 50 మంది కార్మికులు 6నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ గ్రామాలకు నీరు అందించి ప్రజల దప్పిక తీరుస్తున్న తమకు మాత్రం కడుపు నిండడం లేదని వాపోయారు. వేతనాలు లేక కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలన్నారు