మెటీరియల్స్‌ను పంపిణీ చేసిన ఎన్నికల అధికారి
MDK: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. పాపన్నపేటలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌లతో కలిసి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్నికల మెటీరియల్స్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇచ్చిన మెటీరియల్‌ను సరి చూసుకోవాలన్నారు.