జిల్లా కేంద్రంలో ముస్లింల శాంతియుత ర్యాలీ

MDK: జిల్లా కేంద్రంలో కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని జిల్లాని గడ్డ మజీద్ నుంచి జామే మజీద్, పెద్ద బజార్, జెయన్ రోడ్, బస్ డిపో నుంచి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డాక్టర్ సుఫి, సుజాత అలీ, కాలేద్, జుబేర్, అర్ఫత్ పాల్గొన్నారు.