మేరా యువ భారత్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

మేరా యువ భారత్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

KNR: మేరా యువభారత్, కరీంనగర్ ఆధ్వర్యంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ రూపొందించిన వికసిత భారత్ -2047 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం యువజనుల కోసం ప్రవేశపెట్టిన వివిధ రకాల పథకాలు, దరఖాస్తు విధానం తదితర విషయాలను పొందుపరిచారు.