'వంశధార నిర్వాసితులపై కేసులను ఎత్తి వేయాలి'

'వంశధార నిర్వాసితులపై కేసులను ఎత్తి వేయాలి'

SKLM: హిరమండలం వద్ద వంశధార జలాశయ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు 2017 సంవత్సరంలో గ్రామాలను ఖాళీ చేసే సమయంలో సుమారు 1500 మంది నిర్వాసితులపై కేసులు పెట్టారని పాతపట్నం నియోజకవరం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కేసులు ఎత్తి వేసెందుకు ప్రభుత్వానికి సిఫారుసు చేయాలని కోరారు.