బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

NRML: నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ధర్మాజీపేట్ గ్రామ అధ్యక్షులు లింబన్న అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలంలోని ధర్మాజీపేట్ గ్రామానికి చెందిన కాడ లక్ష్మికి మంజూరైన రూ. 50 వేల సీఎంఆర్ చెక్కును బాధితురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రాజన్న, జగన్ ఉన్నారు.