కొత్త పరిశ్రమల ఏర్పాటుకు నివేదిక సిద్ధం: మంత్రి

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు నివేదిక సిద్ధం: మంత్రి

AP: బాపట్లలో నిర్వహించిన బడ్జెట్ ఔట్ రీచ్ ప్రోగ్రాంలో మంత్రి పార్ధసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సీఫుడ్, ఆక్వా, టూరిజం రంగాలకు ప్రోత్సాహం ఉంటుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేశాం. గత ప్రభుత్వ అప్పలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అప్పుల భారం తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నాం. విజన్-2047ను విజయవంతం చేస్తాం' అని ధీమా వ్యక్తం చేశారు.