19 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో

19 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో

VSP: ఈనెల 19, 20, 21వ తేదీల్లో విశాఖ ఎంవిపి కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో 11వ క్రెడయ్ ప్రాప‌ర్టీ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు చాప్టర్ అధ్యక్షులు ఈ.అశోక్ కుమార్ బుధ‌వారం తెలిపారు. 71 స్టాల్స్‌తో జరిగే ఈ ఎక్స్‌పోకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. గృహ రుణాల కోసం ఎస్‌బీఐ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తోంది. మూడు రోజుల పాటు ఈ ఎక్స్‌పో జరగనుంది.