INSPIRATION: నీలం సంజీవరెడ్డి
భారత రాజకీయ చరిత్రలో విశిష్టమైన నాయకుడు నీలం సంజీవరెడ్డి. 1913లో ఏపీ అనంతపురం జిల్లాలో జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి సీఎంగా పనిచేశారు. భారతదేశ 6వ రాష్ట్రపతిగా (1977-1982) సేవలందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఆయనే కావడం విశేషం. లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు.