మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న 'డ్యూడ్'

మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న 'డ్యూడ్'

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'డ్యూడ్' ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్‌లో రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తొలి వారంలోనే మిలియన్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.