రేపటి మన్ కీ బాత్ కార్యక్రమం విజయవంతం చేయాలి

రేపటి మన్ కీ బాత్ కార్యక్రమం విజయవంతం చేయాలి

NRML: శనివారం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా మనకి బాత్ కార్యక్రమాన్ని రేపు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి బీజేపీ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి కోరారు.