నిజాయితీ గల సబ్ కలెక్టర్

నిజాయితీ గల సబ్ కలెక్టర్

అన్నమయ్య: జిల్లా నుంచి బదిలీ అయిన రాజంపేట సబ్ కలెక్టర్ వైఖోమ్ నైదియా నిజాయితీ గల అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె రాజంపేట సబ్ కలెక్టర్‌గా గతేడాది జూలై 24వ తేదీన విధుల్లో చేరారు. ఈమె హయాంలో MROలు తప్పులు చేయడానికి సాహసించేవారు కాదని సమాచారం. ఎప్పటికప్పుడు రికార్డులను ఆన్‌లై‌న్లో పరిశీలించి తప్పులు జరగకుండా చూసేవారు.