'అంబేడ్కర్ వర్సిటీ కోర్సుల్లో జాయిన్ కావాలి'

KMM: డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీలోగా ప్రవేశాలు పొందాలని ఖమ్మం రీజినల్ కోఆర్డినేటర్ డా, వీరన్న అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 44 సంవత్సరాలుగా అందుబాటులో వుంటు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు.