బస్సు ప్రమాదంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

బస్సు ప్రమాదంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

RR: టిప్పర్‌లోని కంకర బస్సులో పడడంతో చాలా మంది మృతి చెందారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చేవెళ్ళలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రమాదానికి గల కారణాలపై మెజిస్టీరియల్ ఎంక్వైరీకి నివేదించామని రవాణా శాఖ మంత్రి డిపార్ట్‌మెంటల్ ఎంక్వయిరీ కూడా వేస్తున్నట్లు తెలిపారు.