ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్ల సస్పెన్షన్

ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్ల సస్పెన్షన్

SRPT: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ హాజరును పరిశీలించి, అనుమతి లేకుండా గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసవాల పట్ల సిబ్బందిని అభినందించారు