నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VZM: ఎల్.కోట మండలం భీమాలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆయుష్ నూతన భవనానికి మంగళవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నూతన భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.