నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మిర్యాలగూడలో కాన్షిరామ్ 92వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
➢ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు కొరత లేదు: కలెక్టర్ చంద్రశేఖర్
➢ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 99.83 శాతం మంది హాజరు
➢ నల్గొండలో తల్లి మృతి.. కన్నీటితో 10 తరగతి పరీక్ష రాసిన విద్యార్థిని