డ్రగ్స్ కేసు వివరాలు వెల్లడించిన SP

డ్రగ్స్ కేసు వివరాలు వెల్లడించిన SP

TG: HYDలోని ముషీరాబాద్ డ్రగ్స్ కేసు వివరాలను ఎక్సైజ్ SP ప్రదీప్ వెల్లడించారు. నిందితుడు మెడికో జోసెఫ్ పాల్ ఇంట్లో డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. అతడు గాంధీ మెడికల్ కాలేజి విద్యార్థిగా గుర్తించారు. బెంగళూరు నుంచి 6 రకాల డ్రగ్స్ తెప్పించాడని, పాల్‌తో పాటు మరో ముగ్గురు గ్రూప్‌గా ఏర్పడి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.