3 చక్రాల మోటార్ వాహనాలకు గడువు పొడగింపు
KRNL: దివ్యాంగులకు 100% సబ్సిడీతో రెట్రోఫిట్టేడ్ 3 చక్రాల మోటార్ వాహనాల మంజూరు కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు పొడిగించినట్లు విభిన్న ప్రతిభావంతుల , వయోవృద్ధుల జిల్లా అధికారి రయిస్ ఫాతిమా పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.