భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

నిమ్మకాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక నిమ్మకాయ రూ.10 పలుకుతోంది. 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2000 నుంచి రూ.3,500 వరకు విక్రయిస్తున్నారు. నిమ్మకాయల కొరత కారణంగా హోటల్ యజమానులు బిర్యానీ, చైనీస్ ఫుడ్‌తో పాలు సలాడ్‌లలో వడ్డించడం తగ్గించేశారు. అకాల వర్షాలు, ఉత్తత్పులు పడిపోవడం వంటి కారణాలతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి.