సెన్సస్- 2027.. స్వీయ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే

సెన్సస్- 2027.. స్వీయ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: సెన్సస్-2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియను గురువారం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్వహించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి రావడం గొప్ప ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.