VIDEO: సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

VIDEO: సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

WNP: ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. వనపర్తిలోని MPDO ఆఫీసులో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, సిబ్బంది విధులనిర్వహణ, పోలింగ్ సరళిని పరిశీలించారు. సాయంత్రం 5:30 గంటలలోపు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ముగించాలని సూచించారు.