భీమవరంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

భీమవరంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

W.G: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భీమవరం రాయలంలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ సెంటర్‌లో ఘనంగా జరిగింది. సీనియర్ నేత ఆలమూరు మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.