VIDEO: 'భూమి కేటాయింపులో అక్రమ లబ్ధికి యత్నం'

VIDEO: 'భూమి కేటాయింపులో అక్రమ లబ్ధికి యత్నం'

WNP: పెబ్బేరు సంత స్థలం యజమానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపులో పనిలో పనిగా కొందరు కాంగ్రెస్ నేతలు అక్రమ లబ్ది పొందేందుకు రుణాలను సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి తన స్వగృహం నందు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం గడపకుకునేందుకు తమపై అసత్య ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు.