VIDEO: ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన జ్యోతిష్యం ఇదే..!
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొత్త సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14 ఉందని జ్యోతిష్యుడు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు. రోహిణి నక్షత్రం, వృషభ రాశి 11వ స్థాన గ్రహ స్థితుల ఆధారంగా జిల్లాలో కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ అభివృద్ధి జరుగుతాయని అంచనా, నలుపు, ఎరుపు పంటలకు మంచి దిగుబడి లభిస్తుందని, ప్రభుత్వ పథకాలు ఆలస్యమైనా చివరికి ప్రజలకు చేరతాయని ఆయన తెలిపారు.