రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

MBNR: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. రాచాల,శాఖాపూర్‌లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.