VIDEO: ముస్తాబైన శ్రీకోటమలై అయ్యప్ప స్వామి ఆలయం

VIDEO: ముస్తాబైన శ్రీకోటమలై అయ్యప్ప స్వామి ఆలయం

CTR: సంక్రాంతి సందర్భంగా సదుం మండలం యర్రాతివారిపల్లిలోని శ్రీకోటమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు నంబూద్రి నారాయణన్ కేరళ సంప్రదాయబద్ధంగా అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. అనంతరం మాల ధరించిన భక్తులు ఇరుముడులను చెల్లించారు. MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ మధ్యాహ్నం అయ్యప్పకు బంగారు ఆభరణాలు సమర్పించనున్నారు.