VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎమ్మెల్యే విజ్ఞప్తి

VIDEO: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎమ్మెల్యే  విజ్ఞప్తి

KMR: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీడియో సందేశం ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షం నేపథ్యంలో ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయని ప్రజల అప్రమత్తంగ ఉండాలని విజ్ఞప్తి చేశారు