జిల్లాలో 20 జొన్న కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో 20 జొన్న కేంద్రాలు ప్రారంభం

KMR: జిల్లాలో మొత్తం 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని మార్క్ ఫెడ్ DM మహేష్ కుమార్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. KMR జిల్లాలో 71104 ఎకరాల జొన్నపంట వేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాలనుసారం మద్దతు ధర క్వింట రూ. 3371 కేటాయించిందన్నారు. రైతుల పేర్లతో దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలో అమ్మితే స్టాక్ సీజ్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.