'దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి'

'దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి'

MNCL: ఓటమి పాలవుతారనే భయంతో మంత్రి వివేక్, కాంగ్రెస్ నాయకులు BRS కార్యకర్తలపై దాడులు చేస్తూ రౌడీ రాజకీయాలకు తెర తీశారని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శెట్టిపెల్లిలో BRS కార్యకర్తపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ACP కార్యాలయం ముట్టడిస్తామన్నారు.