'పల్లిపాడు-ఏన్కూర్ రోడ్‌ను వెంటనే మరమతులు చేయాలి'

'పల్లిపాడు-ఏన్కూర్ రోడ్‌ను వెంటనే మరమతులు చేయాలి'

KMM: పల్లిపాడు-ఏన్కూరు రోడ్డు అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండారు నరేష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ వైరాలో BJP ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..MLA రాందాస్ నాయక్ వైరా నియోజకవర్గం పట్ల సవతి తల్లి ప్రేమని చూపిస్తున్నారని ఆరోపించారు.