OPEN AIతో జత కట్టిన ఫోన్ పే

OPEN AIతో జత కట్టిన ఫోన్ పే

ప్రముఖ ఫిన్ టెక్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే.. గ్లోబల్ ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐతో జత కట్టింది. చాట్ జీపీటీ సేవలను మరింత ఎక్కువమందికి చేర్చడంతో పాటు పరస్పర వృద్ధికి ఇరు కంపెనీలూ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఫోన్ పేలో చాట్ జీపీటీ కనిపిస్తుంది. దీని వల్ల ఏఐ వినియోగం పెరుగుతుందని ఫోన్ పే పేర్కొంది.