VIDEO: పోలీస్‌స్టేషన్‌లో చలివేంద్రం ఏర్పాటు

VIDEO: పోలీస్‌స్టేషన్‌లో చలివేంద్రం ఏర్పాటు

NTR: తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసుల తగు చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల దాహార్తిని తీర్చేందుకు స్టేషన్ ఆవరణలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిరువూరు సీఐ కే. గిరిబాబు ప్రారంభించారు. ఆయనతో ఎస్సై ఎం.అర్జున్ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.