వేములవాడ డీఎస్పీగా ఏ. శ్రీనివాసులు

వేములవాడ డీఎస్పీగా ఏ. శ్రీనివాసులు

SRCL: వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ)గా ఏ. శ్రీనివాసులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బాధ్యతలు స్వీకరించేందుకు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులతో కలిసి రావాలని ఆయన సూచించారు.