ఈనెల 17 నుండి దరఖాస్తులు స్వీకరణ

ఈనెల 17 నుండి దరఖాస్తులు స్వీకరణ

PPM: వాహనమిత్ర పథకానికి ఈనెల 17వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. అక్టోబరు 1న వాహనమిత్ర ప్రారంభం కానుందని, ఈమేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని అన్నారు. సొంత ఆటో కలిగిన డ్రైవరకు వాహన మిత్ర వర్తిస్తుందని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు.