విద్యార్థుల సృజనాత్మకతకు గ్రంథాలు ఉపయోగం

విద్యార్థుల సృజనాత్మకతకు గ్రంథాలు ఉపయోగం

SRD: విద్యార్థుల మేధస్సు పెంపునకు గ్రంథాలు ఉపయోగపడతాయని GHM మన్మధ కిషోర్ అన్నారు. ఖేడ్ ZPHSలో అన్ష్ ఫౌండేషన్ సహకారంతో 450 పుస్తకాలతో గ్రంథాలయంను ప్రారంభించారు. విజ్ఞాన, వినోద, సృజనాత్మకతను విద్యార్థులు పెంచుకోవాలన్నారు. స్థానిక టీచర్ చంద్రశేఖర్ సహకారంతో గ్రంథాలయ వ్యవస్థాపకురాలు శోభా బన్సాలి, ప్రోగ్రాం డైరెక్టర్ శృతి, రాజేశ్వర్ కుధన్యవాదాలు తెలిపారు.