'పరిష్కారం కోసం తక్షణ చర్యలు'

'పరిష్కారం కోసం తక్షణ చర్యలు'

W.G: తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి శుక్రవారం స్వీకరించారు. ప్రతి అర్జీ ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని భావించి, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులతో మట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.