సైబర్ నేరగాళ్ల వలలో పడి నష్టపోయిన వ్యాపారి

సైబర్ నేరగాళ్ల వలలో పడి నష్టపోయిన వ్యాపారి

MDK: రామాయంపేట మండల కేంద్రానికి చెందిన ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో పడి 1.74 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక మెసేజ్ లైక్ కొట్టడంతో వ్యాపారి ఖాతా నుంచి విడుదల వారీగా 1.74 లక్షలు పోయాయి. మోసపోయిన విషయం తెలుసుకున్న వ్యాపారి 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.