'పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండాలి'

PLD: వినుకొండలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండాలని పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీల్లో ఉన్న చెత్తాచెదారం రోడ్లపైకి చేరుకుంది. దీంతో రోడ్లు అంతా చెత్తా చెదారం ఉండటంతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు.