ఆకర్షిస్తున్న అందాలు జలపాతం 

ఆకర్షిస్తున్న అందాలు జలపాతం 

BDK: చర్ల మండలంలోని అటవీ ప్రాంతాలు, కొండల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న సోమాలమ్మ జలపాతం అందాలు  ఆకర్షిస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉరకలు వేస్తోంది. ఈ సుందర ప్రదేశాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు జలపాతం వైపునకు క్యూ కడుతున్నారు. చర్ల నుంచి ఉంచుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో దేవరబండ నుంచి సుమారు 8KM కీకారణ్యంలో ఈ జలపాతం ఉంది.