గుంతకల్లు రన్ ఫర్ జీసస్ ర్యాలీ

ATP: యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ ఫోరం వారి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ర్యాలీగా ఆర్సీఎం చర్చి వద్ద నుండి గుత్తి రోడ్డు బస్టాండ్ మీదుగా ఎస్పీజీ చర్చి వద్ద కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో యూసిడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ పాస్టర్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సాల్మోన్ విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు.